Home » Hashimoto Disease
Arjun Kapoor Hashimoto disease : ఈ ఆటో ఇమ్యూనో డిజార్డర్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి నివారణ చర్యలను తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయడం వల్ల 'థైరాక్సిన్' హార్మోన్ స్రావాలు తగ్గుతాయి. దీని ఫలితంగా సరిపోయినంత థైరాక్సిన్ విడుదలకాక జీవక్రియల్లో సమస్యలు ఉత్పన్నం అవుతాయి.