Hasini sudheer photos

    Hasini sudheer : హాసిని సుధీర్ మెస్మరైజ్ లుక్స్..

    May 1, 2023 / 06:17 PM IST

    రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా పురుషోత్తముడు (Purushothamudu) అనే కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాసిని సుధీర్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్ లో తన మెస్మరైజ్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంది.

10TV Telugu News