HATE SPEECH COMPLAINTS

    ఫేస్ ‌బుక్ ఇండియా ఎండీకి ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు

    September 12, 2020 / 04:53 PM IST

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే. భారత్ లో హేట్ స్పీచ్ పాలసీని మార్చినట్టు వ

10TV Telugu News