-
Home » Hatinder Singh
Hatinder Singh
రోజు 40 కిలోమీటర్లు సైకిల్ పైనే.. చదువుకుంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న స్టూడెంట్
December 5, 2023 / 07:25 PM IST
చదువుకోవాలన్న తపన ఓ వైపు.. ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు మరోవైపు ఆ యువకుడిని వెనకడుగు వేయనివ్వలేదు. కుటుంబానికి ఆసరాగా ఉంటూనే చదువులు కొనసాగిస్తున్న ఓ యువకుడి స్ఫూర్తివంతమైన స్టోరీ చదవండి.