Home » Haunted homes
అదిఒక దెయ్యాల ఇల్లు.. అక్కడ దెయ్యాలు సంచరిస్తాయని అంటుంటారు.. అటువైపు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించరు. 1736లో ఈ ఇంటిని నిర్మించారు. 1971 నుంచి 1980 సంవత్సరం వరకు ఆ ఇంట్లో పెరాన్ కుటుంబం నివసించేది.