Home » Hawaii Islands
హీరో విజయ్ దేవరకొండ ఇటీవల హవాయ్ దీవులకు వెకేషన్ కి వెళ్లారు.అక్కడ కవాయ్ ఐల్యాండ్స్ లో సముద్రం వద్ద ఎంజాయ్ చేసిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.