Home » Hazaribagh. Madhya Pradesh
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 5వ విడత జరుగుతున్నాయి. ఓటర్లు క్యూలలో నిలబడి ఒట్లేస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్, జమ్ము కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖం�