Home » Hazratganj
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని అధికారులు రక్షించారు.
లక్నోలో కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను గుర్తు తెలియని దుండుగలు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్ గంజ్‌లో చోటు చేసుకుంది. 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్కని బయలుదేరారు. ఈయనతో పాటు సోదరుడు కూడ�