-
Home » HBA Interest
HBA Interest
8వ వేతన సంఘంపై మరో సెన్సేషన్.. ఇల్లు కట్టుకునేందుకు రూ.75 లక్షలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త డిమాండ్!
March 6, 2026 / 05:30 PM IST
8th Pay Commission : 8వ వేతన సంఘం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆస్తి ధరలు భారీ మొత్తంలో పెరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు.