-
Home » HBD Charan
HBD Charan
చరణ్ బర్త్ డే.. వృద్ధులతో చిరంజీవి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
March 27, 2026 / 04:54 PM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు(మార్చి 27). ఈ సందర్భంగా (HBD Charan) ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి స్వచ్ఛంద సంస్థలను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వయోధిక వృద్ధులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం వారికి