Home » HBDCBN
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేడు(ఏప్రిల్ 20,2021) 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. "చంద్రబాబునాయుడు గారికి హార్దిక జ�