-
Home » hbs
hbs
Nagarjuna : తన స్కూల్ వందేళ్ల పండుగలో సందడి చేసిన హీరో నాగార్జున..
February 22, 2023 / 06:30 PM IST
ప్రతి ఒక్కరికి చదువుకున్న స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళాలి అనే ఒక డ్రీం ఉంటుంది. అయితే అది చాలా తక్కుమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. అలా మాస్టర్ చేత దెబ్బలు తిన్న స్కూల్ కి అతిధిగా వెళ్ళినప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. తాజాగా అటువంటి �