Home » HC notice
తెలంగాణ హైకోర్టు శుక్రవారం వాల్మీకి సినీ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. సినిమా షూటింగ్ రోజు నుంచి వాల్మీకి వర్కింగ్ టైటిల్‌తో పని చేస్తున్న టీం అదే టీంతో సినిమాను విడుదల చేయాలనుకుంది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయిపోయింద