Home » HCU Depot
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన HCU డిపో ఎదుట చోటు చేసుకుంది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇటీవలే ఖమ్మం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కార్మికులు బలవన్మరణాలకు దిగొద్దని సూచిస్తున్నా