Home » HD DEVEGOWDA
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, HD దేవేగౌడ
కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య-కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిద్దరామయ్య దయ వల్లే తాను సీఎం అయ్యానని కొందరు అంటున్నారని…అయితే తాను కాంగ్రెస్ హైకమాండ్ దయ వల్లే సీఎం అయ్యాను తప్ప సిద్దరామయ్య వల్ల కాదని కుమారస్వామి అన్నార