Home » HDFC Bank dark web
HDFC Customers Data Leak : భారత్లో సైబర్ చీటింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ లేదా SMS ద్వారా స్కామర్లు డబ్బును దొంగిలిస్తున్నారు. కొత్త నివేదిక ప్రకారం.. డార్క్ వెబ్ (Dark Web)లో 6 లక్షల మంది HDFC కస్టమర్ల డేటా లీక్ అయినట్లు వెల్లడించింది