ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.
చాలామంది బాత్రూమ్‌లలోనే హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి..? గుండెపోటు మరణాలు బాత్రూమ్‌లలోనే ఎక్కువగా ఎందుకు
బిజీ జీవితాల్లో ప్రతీ పని సగంసగం చేసి వదిలేస్తున్నాం. ఇక ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు అయితే కొన్ని పనులు రాత్రే పూర్తి చేసుకుంటే ఉదయం ఆఫీసుకు త్వరగా వెళ్లొచ్చని ఫీలవుతున్నారు. వీటిలో తలస్నానం కూడా వస్తుంది. ఉదయం తలస్నానం అని తంటాలు ఎందుకు రాత్�