Home » head injury
బ్రెజిల్ అధ్యక్షుడి తలకు బలమైన గాయమైంది. దీంతో రక్తస్రావం కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చికిత్సకు తగ్గని దీర్ఘకాల వ్యాధులతో చావుకు దగ్గరగా ఉన్నఅభిమానులను కలిసి వారి చివరి కోరికలు తీర్చూతూ ఉఁటారు సినిమా హీరోలు సెలబ్రిటీలు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బాలుడు తన అభిమాన హీరో సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.