Home » Head Stuck
ప్రమాదవశాత్తు 8 అంగుళాల రంద్రంలో తల దూర్చింది ఓ బాలిక.. రంద్రంలో తల చిక్కుకోవడంతో బయటకు రాలేకపోయింది. ఫైర్ సిబ్బంది శ్రమించి బాలికను బయటకు తీశారు.