Home » Head Wash
బ్యూటీ పార్లర్ లో ఓ మహిళకు హెయిర్ డ్రెస్సర్ హెడ్ బాత్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆమె పదే పదే అటూ ఇటూ తిరుగుతూ విసిగిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇష్టమొచ్చినట్లుగా చేస్తున్న సదరు ఆమెపై చిర్రెత్తుకొచ్చింది ఆ హెయిర్ డ్రెస్సర్ కు. దాంత