headline

    భారతదేశపు డివైడర్…మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

    May 10, 2019 / 06:03 AM IST

    వివాదాస్పద హైడ్ లైన్ తో అమెరికాకు చెందిన న్యూస్ మ్యాగజైన్ “టైమ్”వ్యంగ్యంగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించింది.మే-20,2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్ ప్రస్థుతం దేశం లో ఎన్నికలు జరుగుతన్న సమయంలో వివాదాలు సృష్ట�

10TV Telugu News