headphone

    మీరు హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?

    January 4, 2020 / 07:38 AM IST

    సాధారణంగా ఈ రోజుల్లో యువత  హెడ్ ఫోన్ లేకుండా కనిపించట్లేదు. హెడ్ ఫోన్స్ లో ప్లగ్ హెడ్ ఫోన్, వైర్ లెస్ హెడ్ ఫోన్ వంటివి రక రకాలుగా మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ప్లగ్ హెడ్ ఫోన్ వల్ల చెవుడు వంటి స

10TV Telugu News