-
Home » headphones
headphones
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌వాచ్, హెడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
April 14, 2024 / 05:51 PM IST
Amazon Mega Electronics Days Sale : ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు అనేక ప్రొడక్టులపై 80 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
Headphones Increase Bacteria : అతిగా హెడ్ ఫోన్స్ వాడితే.. చెవిలో ఇలా జరుగుతుందని మీకు తెలుసా?
September 27, 2023 / 06:54 PM IST
చేతిలో సెల్ ఫోన్.. చెవిలో హెడ్ ఫోన్ కంపల్సరీగా ఉండాల్సిందే. హెడ్ ఫోన్స్ వాడుతున్నారు సరే.. హెడ్ ఫోన్స్ వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుందని మీకు తెలుసా?
Hearing Loss : వినికిడి ప్రమాదం రాకుండా ఉండాలంటే ?
September 16, 2023 / 02:01 PM IST
చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.