Healing Benefits of Rose Tea

    Rose Tea : రాత్రి సమయంలో రోజ్ టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

    January 26, 2023 / 01:11 PM IST

    రాత్రి సమయంలో రోజు టీ తాగటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వేస‌వి తాపం, వేడి నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఆందోళ‌న‌, ఒత్తిడి వం�

10TV Telugu News