-
Home » Health Assistant Jobs
Health Assistant Jobs
Health Assistant Jobs : తెలంగాణాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
September 6, 2023 / 12:00 PM IST
అభ్యర్ధుల వయస్సు 18 - 44 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.