-
Home » Health benefits of cinnamon water
Health benefits of cinnamon water
ఉదయం టీకి బదులు ఈ నీళ్లు తాగండి.. సూపర్ హెల్త్ బెనిఫిట్స్
July 19, 2025 / 11:01 AM IST
Morning Health Tips: దాల్చిన చెక్కలో ఉండే యాక్టివ్ కాంపౌండ్లు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీనిని ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.