-
Home » Health Benefits of Turmeric
Health Benefits of Turmeric
Turmeric Powder : ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎలాంటి పసుపు పొడిని ఎంచుకోవాలి, ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు !
June 17, 2023 / 12:00 PM IST
పసుపును కూరలు, కూరగాయలు,, సూప్, పాలలో ఇలా వివిధ రూపాల్లో ఉపయోగించడం ద్వారా మన రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చవచ్చు. మంటను సమర్థవంతంగా తగ్గించే కర్కుమిన్ యొక్క ఇతర ప్రయోజనాలను అందాలంటే సరైన పసుపు పొడిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.