Health Best

    కోలుకుంటున్న మధులిక : వారంలో డిశ్చార్జ్ 

    February 19, 2019 / 04:16 AM IST

    హైదరాబాద్ : కొబ్బరిబొండాల కత్తితో ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం క్రమంగా కుదురుపడుతోంది. ఫిబ్రవరి 6న దాడి జరిగిన నాటి నుంచి ఐసీయూలోనే చికిత్సనందిస్తున్న డాక్టర్స్ మధులిక కోలుకోవటంతో జనరల్ వార్డ్ కు తరలించార�

10TV Telugu News