Home » Health Camp
ఆరోగ్యం పట్ల అవగాహన మెరుగుపరచడంతోపాటుగా సమాజానికి వైద్యఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనే యాక్సిస్ బ్యాంక్ లక్ష్యంలో ఈ కార్యక్రమం ఓ భాగం. ఈ ఆరోగ్య శిబిరాలలో రోజుకు 200 మందికి పైగా ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకుంటారని అంచనా.
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్