-
Home » Health City
Health City
అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధం.. కానీ, ఈ పనులు చేయొద్దు: హరీశ్ రావు
February 24, 2026 / 06:14 PM IST
గోదావరి నదిపై రెండున్నరేళ్లలో ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని, మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దని అన్నారు.