Home » Health Dept
చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు సూచించింది. చిన్న పిల్లల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స అందించాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో గత జనవరి నుంచి అడెనో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.
దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ లో రేపు వాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ సెలవు ప్రకటించింది. వైద్య సిబ్బందికి దీపావళి రోజున సెలవు ప్రకటించింది.
వరంగల్ సెంట్రల్ జిల్లా పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలో క్వాలిటీ హెల్త్ కేర్ అందించేందుకు ప్రిజన్స్ డిపార్ట్మెంట్ను తరలించే పనిలో పడ్డారు.