Home » health survey
Two women abducted ten-year-old child on the pretext of conducting a survey : ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఆరోగ్య సర్వే కోసం కాలనీకి వచ్చిన ఇద్దరు మహిళలు 10 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అలర్టైన పోలీసులు 10 గంటల్లో బాలుడ్ని తల్లితండ్రులకు క్షేమంగా అప్పగించారు. మీరట్ లోని ట్రాన్స్పోర్ట్ నగర్