Home » health workers
కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’.
దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు.
చుట్టాలు, స్నేహితులతో సందడిగా ఉన్న ఓ పెళ్లి మండపంలోకి ఆరోగ్య కార్యకర్తలు వచ్చారు. అంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదాని కనుక్కుని మరీ వేయించుకోనివారికి టీకాలు వేశారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. తెలంగాణలోని కొన్ని గ్రామాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించాయి.
ఇథియోపియాలోని టైగ్రేకు ఉత్తరాన ఉన్న తోగోగా గ్రామంలో బిజీ మార్కెట్లో వైమానిక దాడి జరగగా 51మంది మరణించారు. అయితే, వైద్యులను అక్కడికి వెళ్లడానికి సైనికులు అనుమతించలేదని ఆరోగ్య కార్యకర్తలు చెప్పారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చి సౌకర్యాల నుండి ఆక్సిజన్ వరకు అందిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కూడా భాగం కానుంది.
వ్యాక్సిన్ లున్న ఉన్న కోల్డ్ స్టోరేజీ బాక్స్ లను భుజాలకు వేసుకుని..మోకాలి లోతు నీటిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని సాయం చేసుకంటూ...నదిని దాటారు. వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని, 45 ఏళ్లు పైబడిన వయస్సు వారికంతా టీకాలు ఇవ్వాల్సి �
Women 2 Doses Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్న ఘటనలువెలుగు చూస్తున్నాయి. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు డోసులు ఒకేసారి ఇవ్వటం..లేదా మొదటి డోసులో కోవాగ్జిన్ ఇచ్చినవారికి రెండోడోసు కోవీషీల్డ్ ఇవ్వటం జరు�
పీపీఈ కిట్లలోకి గాలి వెళ్లేలా..లోపలున్న వేడి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ‘కొవ్-టెక్ వెంటిలేషన్ సిస్టమ్’ను నడుము వద్ద పీపీఈ కిట్‌కు జత చేసుకోవచ్చు.