healthier fats

    మధుమేహంతో బాధపడుతున్నవారు పాటించాల్సిన ఆహార నియామాలు

    October 12, 2023 / 10:26 AM IST

    కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయో తెలుసుకోవడం మంచిది. పిండి పదార్థాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి. బ్రౌన్ రైస్, బుక్వీట్ మరియు హోల్ ఓట్స్ వంటి తృణధాన్యాలు ,

10TV Telugu News