Home » Healthy Foods
సమయానికి భోజనం తయారు కాకపోవటం వంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవటం వల్ల ఆకలిని తగ్గించుకోవటమే కాకుండా అతిగా భోజనం చేయటాన్ని నిలువరించుకోవచ్చు.
మిరియాలు కూరల్లో వేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కొవ్వు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవటానికి మిరియాలు బాగా ఉపకరిస్తాయి.
పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఒక యాబై ఏళ్లు వచ్చాయనుకోండి.. అద్ధంలో చూసుకున్నప్పుడు మీ ముఖం కనిపించిన తీరుని బట్టి సరిపెట్టుకోవాల్సిందే. కానీ, ముప్పై ఏళ్ల వయస్సుకే 50ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తే... తెలియకుండానే
మనం ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలంటే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండాలి. జీర్ణవ్యవస్థ మంచిగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మనం తీసుకొన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే అసౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు పొట్ట నిండుగా ఉన్నట�
ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది గుండె జబ్బుల బారిన పడి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. అందుకు అనేక కారణాలుంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవ