Home » healthy hair
పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు.
జుట్టు రంగు కాపాడుకోవడం కోసం రోజూ తలస్నానం అవసరం లేదు. నిజానికి తరచుగా జుట్టు కడగడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. మీ జుట్టు రంగు ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండాలంటే కలర్ సేఫ్ షాంపూ వాడండి.షాంపూతో జుట్టు కడగడాన్ని పరిమితం చేయండి.
పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడులు కారణంగా నగర జీవనంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య చుండ్రు. ఒకరి దువ్వెన మరొకరు వాడుకోవడం వల్ల, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్య కనిపించొచ్చు. మరి చుండ్రు సమస్య వస్తే ఏం చేయాలి. ఎలా దీని నుంచి బయ�