Home » Healthy Heart Tips
వ్యాయామం లేకపోవడం, చెడు అలవాట్లు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈరోజు 'వరల్డ్ హార్ట్ డే'. జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
ధూమపానం ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. ధూమపానం చేసినప్పుడు, పొగాకు రక్త నాళాలను దెబ్బతీస్తుంది. HDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఈ రెండూ తీవ్రమైన గుండె సమస్యలకు కా�