healthy heart with okra

    గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !

    November 11, 2023 / 05:00 PM IST

    బెండకాయలో ఫాలీఫెనాల్స్‌ అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్‌ గుణాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియ తగ్గటానికి సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు బెండ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

10TV Telugu News