Home » healthy life
ఆహారం తినే టప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి. తినే స్థలము పరిశుభ్రంగా ఉండాలి , స్థిరాసనం లో ఉండి తినాలి.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం