-
Home » Healthy People
Healthy People
కరోనా సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించాలా? వద్దా? సైన్స్ ఏం చెబుతోంది?
April 4, 2020 / 09:56 AM IST
మీలో కరోనా వైరస్ లక్షణాలు లేనప్పుడు.. మీరు ఫేస్ మాస్క్ ధరించాలా? వద్దా? ప్రతిఒక్కరిని ఎక్కువగా అడిగే మొదటి ప్రశ్న ఇదే.. కరోనా వ్యాప్తి సమయంలో చాలామంది ఇదే ప్రశ్నలు తరుచుగా అడుగుతుంటారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ �