hearbal

    Immunity : ఇమ్యూనిటీని పెంచే హెర్బల్ టీ

    October 9, 2021 / 10:27 AM IST

    ఈ జీరా టీని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో లభించే వస్తువుల సహాయంతో దీనిని పెట్టుకోవచ్చు. ఈ టీని తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్ధాలను పరిశీలిస్తే 2కప్పుల నీళ్ళు, కల్లు ఉప్పు తగినంత, పావు టీ స్పూన్ వాము, పావు టీ స్పూన్ జీలకర్ర, పావ

10TV Telugu News