-
Home » heart attack in Chickens
heart attack in Chickens
heart attacked by Chickens : డీజే సౌండ్కు కోళ్లకు గుండెపోటు…63 కోళ్లు కన్నుమూత
November 24, 2021 / 03:53 PM IST
పెళ్ళి సందర్భంగా పెట్టిన డీజే సౌండ్ తో కోళ్లకు గుండెపోటు వచ్చింది. ఆ సౌండ్ కు 63 కోళ్లు గిలగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.