Home » Heart Attack Patients
గుండె జబ్బులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం ఉందనే అంశంపై అవగాహన పెంచడానికి ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 29న ‘వరల్డ్ హార్ట్ డే’ జరుపుతున్నారు. అదే ఈరోజు..వరల్డ్ హార్ట్ డే.