Home » heart attack
తీవ్రమైన చలి కారణంగా కాన్పూర్‌లో శనివారం ఒక్కరోజే 14 మంది మరణించారని, మూడు వారాల్లో 98 మంది మరణించినట్లు ఎల్పీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ గణాంకాలను విడుదల చేసింది. అయితే, మరణించిన వారందరికి గుండె, బ్రెయిన్ అటాక్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రెండు సార్లు గుండె పోటు రావడంతో భారత సంతతి వైద్యులు కాపాడారు. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో వ్యక్తి గుండె రెండు సార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టు అయి స్పృహ కోల్పోయిన ప్రయాణికుడి ప్రాణాలను భారత సంతతి
వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్టు, గుండెపోటుతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కొంత కాలంగా పెరిగిపోయింది. ఇటీవల పదే పదే ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు మెడికల్ షాప్ వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించ
చలి కాలంలో బాడీ హీట్ మెయింటెయిన్ చేయడంలో ఉన్న కష్టం కారణంగా, హైపోథెర్మియా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా గుండె యొక్క రక్త నాళాలకు నష్టం కలుగుతుంది. ఇప్పటికే హార్ట్ ఎటాక్స్ ఉన్న వారికీ ఈ రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
దురదృష్టవశాత్తు మన దేశంలో చాలా మంది యువత గుండెపోటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. గత 2 నెలల్లో గుండెపోటు కేసులు 15% నుండి 20% వరకు పెరిగాయి.
Boy Dies With Heart Attack : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపో
Woman Dies In Gym : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. యాజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు సైతం గుండెపోటుతో మరణిస్తున్నార�
స్కూల్లో ఉదయం అందరితో కలిసి ప్రేయర్ చేస్తున్న టీచర్ ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో స్టూడెంట్స్, స్టాఫ్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
పెళ్లి వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది.