Home » heart attack
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లానే మరో నటుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మృతి చెందాడు.
ఇటీవలి కాలంలో సడెన్ గా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. అప్పటివరకు ఉత్సహంగా, యాక్టివ్ గా కనిపించిన వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి(58) గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్లో శనివారం రాత్రి అస్వస్థతకు గుర
రాత్రి నిద్రలేమి పరిస్ధితులు కాలక్రమేణా, నిద్ర సమస్యలు మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలో మీ వాయుమార్గం పదేపదే నిరోధించబడినప్పుడు స్లీప్ అప్నియా సమస్య వస్తుంది. దీనినే గురక సమస్య అనికూడా అంటారు.
గుజరాత్లో విషాదం నెలకొంది. శరన్నవరాత్రుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆనంద్ జిల్లాలో చేటుచేసుకుంది.
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన మూడవ రోజే వరుడు మృతి చెందాడు. వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటు సంభవించే ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యాం ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. గుండె ప్రాంతంలో ఒత్తిడి, తిమ్మిరి లేదా నొప్పి గుండెపోటుకు ప్రారంభ సంకేతంగా చెప్పవచ్చు.
గణేశ్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గణేష్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడు వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు.
శరీరంలోని ఎడమ వైపు భాగాల్లో నొప్పి రావడం. సాధారణంగా ఈ నొప్పి ఛాతీ నుంచి మొదలవుతుంది. క్రమంగా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఎడమ చెయ్యి లేదా ఎడమ వైపు భుజం కండరాల్లో నొప్పి ఉంటుంది. ఇలా నొప్పి అనిపిస్తే గుండె పోటు లక్షణంగా అనుమానించవచ్చు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.