Home » Heart Attacks
శీతాకాలం క్యాలరీలతో కూడిన భోజనం కంటే సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలి.
ఏ వయసు వారైనా రోజులో కాస్త సమయం నడకకు కేటాయించాల్సిందే! ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీసుల్లో హడావిడి నడకను ఇందులో లెక్కకట్టడం కాదు. సరైన ఆక్సిజన్ ను తీసుకుంటూ మరీ ఈ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ నడక ద్వారా ప్రయోజనాలను పొందుతాం.
గుప్పెడంత గుండె లయ తప్పుతోంది
Heart Attacks Risk : భారత యువతకు గుండెపోటు టెన్షన్ పట్టుకుంది. భారత్ తో పాటు దక్షిణాసియా దేశాలకు గుండెపోటు టెన్షన్ రెట్టింపు అవుతోంది.
హార్ట్ అటాక్ వచ్చిన వారికి ట్రీట్మెంట్ అందకపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ, అది వచ్చే సూచనలను ముందుగానే పసిగడితే రాకుండా జాగ్రత్త పడొచ్చు లేదంటే సరైన సమయానికి ట్రీట్మెంట్ అందించొచ్చు.
అబ్డామిన్ భాగంలో కొవ్వు.. అదేనండి బొజ్జ. హార్ట్ అటాక్‌కు గురవుతున్న వారిలో బొజ్జ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నాయి రీసెర్చ్‌లు. ఓ రీసెర్చ్‌లో బొజ్జ భాగంలో ఉండే కొవ్వుపై పరిశోధనలు అధ్యయనం చేసి తొలిసారి గుండెనొప్పి రావాడానికి ఇదే
హైదరాబాద్ : ఆహారం సరిగా తీసుకోకపోవటం..అదికూడా సరైన సమయానికి తీసుకోకపోవటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటి వల్ల పలు విటమిన్స్ లోపాలు ఏర్పడతాయి. మిటమిన్స్ లోపం ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటా�