Home » Heart Beat
తమిళ్ లో హిట్ అయిన హార్ట్ బీట్ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో అక్టోబర్ 30 నుంచి రాబోతున్న హార్ట్ బీట్ తెలుగు సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు.