Home » Heart disease in women
యువతలో అధిక రక్తపోటు, మధుమేహం ,అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ధూమపానం, పొగాకు వాడకం, మాదకద్రవ్యాల వినియోగం మొదలైన చెడు అలవాట్లు వల్ల గుండె సమస్యలు అధికమవుతున్నాయి.
యువతులకు గుండెపోటు వచ్చినప్పుడు తగిన వైద్య సహాయం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. మహిళలు రోగనిర్ధారణ పరీక్షలు , చికిత్సలను చేయించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పరిశోధన కనుగొంది. కార్డియాలజిస్టులు లేదా ఇతర నిపుణుల సూచనలు, సలహాలు