-
Home » heart health in winter
heart health in winter
చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడు కోవాలంటే ?
November 25, 2023 / 10:43 AM IST
శీతాకాలం క్యాలరీలతో కూడిన భోజనం కంటే సమతుల్య ఆహారం తీసుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారించాలి.