-
Home » Heart of Stone telugu trailer
Heart of Stone telugu trailer
Heart of Stone trailer : హాలీవుడ్ మూవీలో విలన్గా అలియా.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?
June 18, 2023 / 04:31 PM IST
బాలీవుడ్ నటీ అలియాభట్(Alia Bhatt) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది.